కె సి ఆర్ ను కలిసిన రవీందర్ యాదవ్

కె సి ఆర్ ను కలిసిన రవీందర్ యాదవ్

విశ్వంభర, శేరిలింగంపల్లి : బారాస పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బారాస పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుని తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి ఉద్యమ నాయకులు యూత్ ఐకాన్ చిర్రా రవీందర్ యాదవ్మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags: