వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్
On
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో గోకారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, గ్రామ సర్పంచ్ నూతి ఇందిరా దేవి, వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గుండు దానయ్య,కాంగ్రెస్ నాయకులుబత్తిని సహదేవ్, కాసుల వెంకన్న, రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.



