ఘనంగా బారాస ఆవిర్భావ వేడుకలు
On
విశ్వంభర, మాదాపూర్: బారాస పార్టీ ఆవిర్భావ వేడుకలు మాదాపూర్ డివిజన్ పరిధిలో జెండా ఎగురవేసిన డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా స్వీట్ లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన బారాస కార్యకర్తలు. తెలంగాణ భవన్ కు బయలుదేరిన బారాస పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బారాస యూత్ ప్రెసిడెంట్ వసంత్ నాయుడు, నవీన్ రెడ్డి , వినోద్ రెడ్డి, భరత్ రెడ్డి, లక్ష్మణ్.



