బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన శ్రీశైలం గౌడ్

బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన శ్రీశైలం గౌడ్

విశ్వంభర, రోడమెస్త్రినగర్: అనారోగ్య సమస్య తో బాధపడుతున్నషేక్ నజీర్ కు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల ఎల్ ఓ సి చెక్ ను కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బాధిత కుటుంబానికి అందజేశారు.

Tags: