కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం 

కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం 

విశ్వాంభర,  బొంరాస్ పేట్ :  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం బొంరాస్పెట్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  నూతన మండల అధ్యక్షుడిగా వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా లక్ష్మణ్ నాయక్ సహాయ కార్యదర్శిగా బాలు కోశాధికారిగా కాశప్పతోపాటు ఐదు మంది సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడాలి అని అన్నారు.

Tags: