కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

విశ్వంభర, ముషీరాబాదు : ముషీరాబాదు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముషీరాబాదు మండలంలో 328, హిమాయత్‌నగర్‌లో 65 మందికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్, ముఠా జయసింహ, తహసీల్దార్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు

Tags: