వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి

  •  ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 

 విశ్వంభర, సూర్యాపేట: మన్నిక గల సేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 18వ వార్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పట్టణ కాంగ్రెస్ నాయకులు వాంకుడొతు రవి నాయక్ కుమారుడు నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి మెడికల్ ఏజెన్సీ ని ప్రారంభించారు.  ఈ సందర్బంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు ఊర రాంమూర్తి యాదవ్, ప్రముఖ వ్యాపారవేత్త అనంతుల కృపాకర్, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న,  పట్టణ  ఐ ఎం టీ యూ సి  అద్యక్షుడు వల్దాసు శ్రీను, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షుడు పిడమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, బంగారు విశ్వనాథ చారి పర్వతం వెంకటేశ్వర్లు పడిదల రవి, నరేందర్ నాయుడు, అబ్బాస్, ధర్మ నాయక్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/quality-services-should-be-provided-to-the-customers/article-16829

Tags: