కొదుమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం ;- 09.09.2025 మంగళవారం నాడు  వైశ్య వికాస వేదిక  చైర్మన్ ఫౌండర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్( ధర్నా చౌక్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు) నందు వైశ్యుల వాటా గురించి సాధన దీక్ష వాల్ పోస్టర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా V. M. బంజర  ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు  కొదుమూరి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో  మండల ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి చిట్లూరి రమేష్, కొదుమూరి వీరభద్రరావు, ఆచంట కిషోర్,  ఆచంట వినయ్, నాగు బండి హరిబాబు, నాగబండి ప్రభాకర్, చవ్వా పవన్,  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ మెంబర్  కొదుమూరి దయాకర్ రావు, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు  కుక్కడపు రామారావు తదితరులు పాల్గొన్నారు. 
🕒 07 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/protest-deeksha-wall-poster-discovery-under-kodumuri-srinivasarao/article-6421

Tags: