క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు 

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు 

 విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గంలోని తుంగపాడు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకులు, మిర్యాలగూడ నియోజకవర్గ యువనేత నల్లమోతు సిద్ధార్థ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో  రెండవ ప్రైజ్ విజేత నిలిచిన  తుంగపాడు క్రీడాకారులకు ట్రోపీని ,క్రీడాకారులకు  బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ  మాట్లాడుతూ... క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. యువత క్రీడల్లోరాణిస్తూఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ఫణికుమార్, గోవర్ధన్, లక్ష్మయ్య, శ్రీను, ఎర్రబోలు శ్రీనివాస్ రెడ్డి, అనంతరెడ్డి, కంచుగంట్ల లింగయ్య, ఎం శ్రీను, వల్లపట్ల వినోదు, రామావత్ వినోద్ నాయక్,  సైదులు, నిర్వాహకులు, గ్రామపెద్దలు, క్రీడాకారులు, యువకులు,  స్థానిక నాయకులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/prizes-for-cricket-tournament-winners/article-16845

Tags: