పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

విశ్వంభర, రామన్నపేట:  51శాతం  ఫిట్మెంట్ తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగులో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని, సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపి.యు.ఎస్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కో-కన్వీనర్ పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని సర్నేనిగూడెం, వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, ఇంద్రపాలనగరం, భోగారం, లక్ష్మాపురం గ్రామాలలోని వివిధ పాఠశాలలలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు సప్పిడి సీనారెడ్డి, తపస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నవీన్, వనం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/prc-should-be-announced-immediately/article-20110

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్