పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య 

విశ్వంభర, నెల్లికుదురు: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన సిద్దబోయిన నవీన్(30) డ్రైవర్ వృత్తితో కుటుంబంతో కలిసి జీవనం కొనసాగించేవాడు. కాగా తన భార్యతో కుటుంబ వ్యవహారాల్లో గొడవ జరిగింది. సంబంధిత గొడవ నేపథ్యంలో నవీన్ మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఈనెల 26( ఆదివారం) సాయంత్రం వావిలాల గ్రామ స్టేజి సమీపంలో పురుగుల మందు తాగాడు.గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని ధరణి హాస్పిటల్ కు నవీన్ ను తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 27న( సోమవారం) సాయంత్రం మృతి ఎస్సై వెల్లడించారు. ఈ మేరకు మృతుని తండ్రి సిద్ధబోయిన నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/man-commits-suicide-after-drinking-pesticide/article-20170

Tags:  

Advertisement

LatestNews

అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు
సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం