భక్తులకు ఇబ్బందులు లేకుండా బోనాల జాతర నిర్వహించాలి: పద్మారావు గౌడ్

విశ్వంభర, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. మంగళవారం ఉజ్జయిని మహంకాళి దేవాలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, ప్రధానార్చకుల బృందం టకార బస్తీలోని పద్మారావు గౌడ్ నివాసాన్ని సందర్శించి బోనాల జాతరలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పద్మారావు దంపతులను సంప్రదాయబద్ధంగా సత్కరించారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/padmarao-goud-should-conduct-the-bonala-fair-without-any-problems/article-20168

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్