20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని  సిపిఎం పార్టీ కార్యాలయంలో  ఈనెల 20 తేదీన జరిగే భవనిర్మాణ కార్మిక సంఘం  చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని పోస్టర్  ను ఆవిష్కరించారు . భవన కార్మిక సంఘం  సమావేశం నికి  జిల్లా అధ్యక్షులు  కోటేశ్వరావు అధ్యక్షతన వహించారు .  ఈ సమావేశాన్ని  ఉద్దేశించి  భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ భవనిర్మాణ కార్మిక రంగంలో  చాలామంది  పనిచేస్తున్నారు అని ,  ఎన్నికల మేనిఫెస్టో అనేక హామీలు  ఇచ్చిందని గుర్తు చేశారు  . ఏ ఒక్కటి కూడా భవనిర్మాణ కార్మికులకు అమలు చేయలేదు ఇన్సూరెన్స్ కంపెనీలకు జీవో నెంబర్ 12 ను రద్దు చేయాలని వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులుకు సంక్షేమ పథకాలు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే  అందించాలి  . సిఎంసి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి  సహజ మరణానికి నష్టపరహారం కింద రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచాలి వెల్ఫేర్ బోర్డు లో ఉన్న 54,వేల పెండింగ్ క్లేములు   విడుదల చేయాలి 55 సంవత్సరాలు దాటిన కార్మికులందరికీ నెలకు 6000 రూపాయలు పిల్లల చదువుకు స్కాలర్షిప్లు గృహసతి అడ్డాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి వెల్ఫేర్ బోర్డ్ అడ్వైజర్ కమిటీని నియమించాలి సెస్ నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి 2009 నుండి రెన్యువల్స్ కానీ 13 లక్షలకు పైగా ఉన్న లేబర్ కార్డులను యుద్ధ ప్రతిపాదికన రెన్యువల్ చేయాలి  భవనిర్మాణ కార్మికులకు ఇండ్లు , ఇళ్ల  , స్థలాలు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు , మంజూరు చేయాలని గత ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం మోటార్ సైకిల్ ఇవ్వాలి లేబర్ కార్డు ఉండి ఏ రాష్ట్రంలో మరణించిన నష్ట పరిహారం ఇవ్వాలి అని , వలస కార్మికులకు పేర్లు నమోదు చేసుకోవాలి అని కోరారు .  ఇది మేలని తక్షణమే పరిష్కరించాలని లేనియెడల ఈనెల 20న జరిగే కలెక్టరేట్ల ముందు ఆందోళన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష  ,కార్యదర్శులు కందునూరు శ్రీనివాస్ సమ్మెట రాజమౌళి జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న , నాయకులు వాసం దుర్గారావు , కారుపాటి వెంకన్న సుధాకర్ పాక చంద్రశేఖర్ తోట శ్రీనివాస్ , ఎర్ర శ్రీనివాస్  ,  హేమ  ,  రాజేందర్ , రామ్మూర్తి , గడ్డం ఎల్లయ్య  ,సుధాకర్ , రవి  తదితరులు పాల్గొన్నారు .
🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/on-20-chalo-collectorate-vanguru-ramulu-call/article-18665

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి