మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పర్యటన ఏర్పాట్ల పరిశీలన 

విశ్వంభర, పరిగి:  రాష్ట్ర ఆర్&బీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పరిగి నియోజకవర్గంలో హామ్  పథకం ద్వారా చేపట్టనున్న ఆర్ అండ్  బీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఈనెల 16న చేనున్నట్లు  పర్యటన ఏర్పాట్లను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..పరిగి పట్టణంలోని సుల్తాన్‌పూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి  హెలిప్యాడ్, శిలాఫలకం ఏర్పాటు చేసిన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్, మండల పిఎసిఎస్ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, వైస్ చైర్మన్ రాజ పుల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మి చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,అధికారులు, తదితరులు పాల్గొన్నారు

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-venkat-reddy-inspecting-the-tourism-arrangements/article-18614

Tags: