నిందితుడిని  కోర్టులో హాజరుపరచిన పోలీసులు

విశ్వంభర, ఇనుగుర్తి: తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నిందితుని పట్టుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఇనుగుర్తి ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. మండలంలోని చిన్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం రాజు ఓ హత్య నేరం కేసులో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చాడు. న్యాయస్థానం ఆదేశించిన వాయిదాల మేరకు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని ఎస్ఐ పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నిందితుని తాము అదుపులోకి తీసుకొని మంగళవారం జిల్లా జడ్జి ముందు హాజరు పరిచి మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/the-police-produced-the-accused-in-the-court/article-20134

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి