ఘనంగా గంగుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు
విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రధాన అనుచరుడు, పల్లివాడ గ్రామ మాజీ సర్పంచ్ గంగుల వెంకట రాజిరెడ్డి జన్మదిన వేడుకలు రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకుల, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.