జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ స్నేహ శబరిష్
On
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన కె.మురళీమోహన్ ని జిల్లా కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/collector-sneha-sabarish-who-politely-met-the-principal-district-sessions/article-20154