బోడుప్పల్- చెంగిచెర్ల ప్రాంత అభివృద్ధి పై వినతిపత్రం  

 విశ్వంభర,  బోడుప్పల్: బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంత అభివృద్ధి అంశాలపై మేడ్చల్ జిల్లా కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు. సోమవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంత సమస్యలపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ తో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డిని కలిశారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా కమిషనర్ తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. చెంగిచెర్ల,బోడుప్పల్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై కమిషనర్ కు వివరించారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో‌ కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petition-on-development-of-boduppal-chengicherla-area/article-15367

Tags: