యోగా తో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత
: సర్పంచ్ నవీన్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగముగా మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2కె మారథాన్ శారీరక సాక్షరత కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రములో మహేశ్వరం నుండి సిరిగిరిపురం గెట్ వరకు 3కె రన్ నందు అత్యదిక సంఖ్యలో యువత గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. అనంతరం రాజరాజేశ్వరి శివగంగా ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంచార్జ్ మండల పరిషత్ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు యువకులు అందరూ కూడా శరీరకముగా మానసికముగా ఆరోగ్యముగా ఉండడానికి వ్యాయామాలు, క్రీడల యందు పాల్గొని తమ యొక్క ఫిట్నెస్ ను కొనసాగించుటకు ఆరోగ్యంగా ఉండాలని, రోజువారిగా వాకింగ్, రన్నింగ్, జిమ్, లాంటి కార్యక్రమం చేయాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఉల్లాసంగా ఉండడంతో పాటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో దోహదపడుతుందని తెలుపుతూ ప్రతి ఒకరికి తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్, సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, కర్రోల్ల చంద్రయ్య ముధిరాజ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కటికల మహేందర్, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, శివగంగ ఆలయ కమిటీ ఛైర్మన్ అల్లే కుమార్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రోల్ల రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకి ఈశ్వర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి, బంగరి గల్ల లాజర్, మహేశ్వరం గ్రామ పంచాయతి కార్యదర్శి సుజాత, తదితరులు పాల్గొన్నారు.