పాల్వాయి రాజేష్ కు  వైద్యశాఖలో పదోన్నతి 

పాల్వాయి రాజేష్ కు  వైద్యశాఖలో పదోన్నతి 

విశ్వంభర, హైదరాబాద్ ;- ఉస్మానియా మెడికల్ కాలేజ్ శ్వాస కోశ వైద్యశాఖ లో పాల్వాయి రాజేష్ కు అసోసియేట్ ప్రొఫెసర్  గా పదోన్నతి పొందారు. ఆయన అంకితభావం నిజంగా ప్రేరణాత్మకం, ఇంతకుముందు  తెలంగాణ గవర్నర్  చేత సత్కారం పొందారు, అలాగే రెండుసార్లు ఉత్తమ వైద్యుడిగా గౌరవించబడ్డారు. ఈ విజయాల కంటే మాకు గర్వకారణం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు చేస్తున్న నిస్వార్థ సేవ, అలాగే భవిష్యత్ వైద్యులను తీర్చిదిద్దేందుకు పీజీ విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ. ఆయన ఈ మహోన్నత వృత్తిలో మరెన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం అని కుటుంబ సభ్యులు తెలిపారు. 

 

Tags: