బాబు చిత్ర పటానికి పాలాభిషేకం
On
విశ్వంభర, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఉమ్మడి మండల ముస్లింలకు వరాలు కుర్పించినా సందర్బంగా ఐటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కి. మహదేవపూర్ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ అద్వర్యం లో ఘనంగా పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమం లో లైబ్రరీ చైర్మన్ మండల అధ్యక్షుడు ఉపసర్పంచ్ మాజీ జడ్పీటీసీ మాజీ ఎంపీటీసీ మాజీ డైరెక్టర్ పాలక వర్గం మరియు మసీదుల పెద్దలు మైనారిటీలు మసీదు సదర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



