ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నిర్వహించిన ఎంపీడీవో
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంతెలంగాణ ప్రభుత్వం యువజన సేవలు , క్రీడల శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18న యువజన, క్రీడల అంశంపై మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వలిగొండలో ఉదయం 6:30 గంటలకు దివ్యాంగులు, సాధారణ ప్రజల కోసం యోగా, ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం 7:00 గంటలకు 2 కిలోమీటర్ల వాక్‌థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ జి. జలందర్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఎంఈఓ భాస్కర్, ఎస్సై యుగంధర్ గౌడ్ , యోగా టీచర్ శ్రీనివాస్ , పీఈటి స్వామి, విజిలెన్స్ అధికారి సత్తయ్య గారు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, యూత్ అసోసియేషన్, విద్యార్థులు, ప్రజలు, దివ్యాంగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృధి అధికారి జి జలంధర్ రెడ్డి యోగా టీచర్ శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించడం జరిగింది, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయటం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంతెలంగాణ ప్రభుత్వం యువజన సేవలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా 18 మే 2026న యువజన మరియు క్రీడల అంశంపై మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉదయం 6:30 గంటలకు దివ్యాంగులు మరియు సాధారణ ప్రజల కోసం యోగా, ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం 7:00 గంటలకు 2 కిలోమీటర్ల వాక్‌థాన్ నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి, హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంఈఓ భాస్కర్, ఎస్సై యుగంధర్ గౌడ్ , యోగా టీచర్ శ్రీనివాస్ , పీఈటి స్వామి, విజిలెన్స్ అధికారి సత్తయ్య గారు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, యూత్ అసోసియేషన్, విద్యార్థులు, ప్రజలు, దివ్యాంగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృధి అధికారి జి జలంధర్ రెడ్డి యోగా టీచర్ శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించారు.