అభివృద్ధి పనుల పర్యవేక్షణ 

అభివృద్ధి పనుల పర్యవేక్షణ 

  • - కుడా ఛైర్మన్ఇనగాల

విశ్వంభర, హనుమకొండ జిల్లా :-ముందుగా హనుమకొండలోని చారిత్రాత్మక కలెక్టర్ బంగ్లాను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం, పరకాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మచ్చ సుమన్ వివాహ వేడుకకు పరకాలలోని పిడిఆర్ గార్డెన్స్‌కు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత, నార్లాపూర్ గ్రామానికి చెందిన ఒనగంటి సంతోష్ గౌడ్ కుమారుని వివాహ వేడుకకు వరికోల్‌ లోని రామలింగేశ్వర ఫంక్షన్ హాల్‌కు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/monitoring-of-development-works/article-15244

Tags: