చిన్నారులను ఆశీర్వదించిన యాదవ జేఏసీ చైర్మన్
On
విశ్వంభర, బషీర్ బాగ్: హైదారాబాద్ నార్సింగీ లోని శుభం ప్యాలెస్ లో కీర్తి రవి ప్రకాష్ యాదవ్ కూతుర్లు ఆద్య, అరుహి నూతన వస్త్రాలంకరణ మహోత్సవంలో యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/yadava-jac-chairman-blessed-the-children/article-15254