భరత్ చందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఇవ్వాలి.
కాంగ్రెస్ రాష్ట్ర నేత గుట్టయ్య గౌడ్.
On
విశ్వంభర, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,సీనియర్ నాయకులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రదేశ్ కిసాన్ కో-ఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులను కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీని కాపాడారని,గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో 5 ఎమ్మెల్యే స్థానాలను భారీ మెజార్టీతో గెలుపుకు కృషి చేసి విజయాన్నందించిన భరత్ చందర్ రెడ్డి సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలన్నారు.



