కొత్తపేటలో అమావాస్య అన్నప్రసాద వితరణ 

కొత్తపేటలో అమావాస్య అన్నప్రసాద వితరణ 

విశ్వంభర, కొత్తపేట :-  ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారి ఆధ్వర్యంలో చేపట్టిన అమావాస్య  అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా జరిగింది. గతకొంతకాలంగా చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో దినదినాభివృద్ధి చెందిందని అన్నారు. దాతల సహకారంతో కూడా  అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య నాడు చేయడం ఎంతో సంతోషకరంగా భావిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. అలాగే మే 31 వ తేదీ ఆదివారం సాయంత్రం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం  ప్రారంభోత్సవం కూడా ఉంటుందని అన్నారు. సహకరించిన దాతలకు శాలువాలతో సత్కరించారు. సంఘం అధ్యక్షులు మాడురి వాసు గుప్త, కార్యదర్శి అత్తెమ్ సత్తయ్య, కోశాధికారి వీరలింగం, అన్న ప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా, కో కన్వినర్ అర్వపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గారపు వెంకటేశ్వర్లు, అమరనాథ్,   వెలుగందుల ఆంజనేయులు, చీకొటి కరుణాకర్, చంద్రకాంత్, చీకోటి విజయకుమార్, ఉప్పల బాల శ్యామ్,  కర్నాటి శ్రీనివాస్, కోటగిరి నాగభూషణం, కొత్తూరు శ్రీనివాస్ ,జూలూరి గోపి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

🕒 16 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/distribution-of-amavasya-annaprasada-in-kothapet/article-15345

Tags: