వేలం పాటలో లడ్డూ ను దక్కించుకున్న ముస్లిం
On
విశ్వంభర, సరూర్ నగర్ :- సరూర్నగర్ డివిజన్ కొత్తపేట ఆటో యూనియన్ అసోసియేషన్ స్టాండ్ దగ్గర వినాయకుని లడ్డు వేలంపాటలో మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ మైనారిటీ నాయకులు మహమ్మద్ సలీమ్ లడ్డు వేలంపాటలో పాల్గొని రూ . 26000 కు దక్కిచుకొన్నారు. కులాల మతాల అతీతంగా గంగా, జమున, తైజీబు లా ఆ వినాయకుని ఆశీస్సులా తీసుకొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రమేష్ రెడ్డి గ, ప్రసాద్ , ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జగదీష్ , మహమ్మద్ షఫీ , మహేందర్ గౌడ్, రమేష్ , సాయి, దేవేందర్, అజ్జు యాదవ్, శీను గౌడ్, టింకు గౌడ్, నరేష్, మహమ్మద్ ఫిరోజ్, పాండు, తదితరులు పాల్గొన్నారు.
🕒 05 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minority-leaders-mohammed-salim-who-won-rs-26000-laddu/article-6369