ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా డా. కాచం సత్యనారాయణ 

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా డా.  కాచం సత్యనారాయణ గుప్తను  నియమిస్తూ  తెలంగాణ  రాష్ట్ర ఆర్యవైశ్య  మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా డా. కాచం మాట్లాడుతూ నాపై నమ్మకాన్ని ఉంచి ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ పేద వైశ్యులకు అండగా ఉంటానని , ఆర్ధిక ,రాజకీయ , సామజిక చైతన్యం కోసం వైశ్యుల కొరకు పోరాటం చేస్తానని అన్నారు. నా ఎన్నికకు సహకరించిన మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణకు, మిత్రులకు , సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొదుమూరి దయాకర్ రావు , కండె రామ్ నరేష్ గుప్త, కొత్త రవి గుప్త , బుద్ధ ప్రవీణ్ గుప్త , కిషన్ గుప్త తదితరులు పాల్గొన్నారు. 

🕒 29 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/dr-kacham-satyanarayana-as-the-vice-president-of-arya-vaishya/article-16064

Tags: