300 మంది భక్తులతో జోగులాంబకు   వెళ్తున్న మురాద్ మహల్ దేవాలయ కమిటీ సభ్యులు 

విశ్వంభర, గౌలిపుర:  ఆషాడమాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబకు వెండి బోనం  సమర్పించడానికి గౌలిపుర, మురాద్ మహల్ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, జోగిని ఠాగూర్ ఐషు బృందంతో బయలుదేరారు. చైర్మన్ చిట్టెం శ్యామ్ రావు మాట్లాడుతూ మా దేవాలయ కమిటీ సభ్యులు, మా బస్తీ వాసులమంతా కలిసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నిర్వేస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్మ సత్తెప్ప సీనియర్ అడ్వైజర్, కంకర్ల సత్యనారాయణ, ఆవుల మణికంఠ, దొంకిని ప్రమోద్, కంకర్ల సత్యనారాయణ,  మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/members-of-murad-mahal-temple-committee-going-to-jogulamba-with/article-18905

Tags: