జైగౌడ్ నెల్లికుదురు మండల కమిటీ ఏర్పాటు
- మండల అధ్యక్షులుగా తండ నర్సయ్య గౌడ్
విశ్వంభర, నెల్లికుదురు: జై గౌడ్ నెల్లికుదురు మండల కమిటీని జై గౌడ్ గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు డా.చిర్ర యాకాంతం గౌడ్, గూదె వీరన్న మండల కేంద్రం నెల్లికుదురులో ఆదివారం ప్రకటించారు. జై గౌడ్ మండల అధ్యక్షులుగా నరసింహుల గూడెం కి చెందిన తండ నరసయ్య గౌడ్ ను ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, గౌరవ సలహాదారులుగా పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్,జిల్లా కార్యదర్శిగా కోటగిరి రమేష్ గౌడ్,మండల ఉపాధ్యక్షులుగా డొనికెన సత్యనారాయణ గౌడ్, మండల గొల్లపల్లి వేణు గౌడ్, యూత్ అధ్యక్ష కార్యదర్శులుగా పెరుమాండ్ల క్రాంతి గౌడ్,దుబ్బాక వీరన్న గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి ప్రశాంత్ గౌడ్ లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాలను అందజేశారు. గౌడ లందరూ ఒక తాటి మీదకు వచ్చి గౌడల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై గౌడ్ ల అభ్యున్నతికి పాటుపడదామని జిల్లా గౌరవ అధ్యక్షులు,బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి డా.యాకాంతం గౌడ్ అన్నారు .పార్టీలకతీతంగా గౌడ మిత్రులందరూ గ్రామ గ్రామాన జై గౌడ్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్ తో పాటు కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ మా నియామకానికి కృషి చేసిన జై గౌడ్ జాతీయ అధ్యక్షులు డా.వట్టికూటి రామారావు గౌడ్,రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు నారాయణ గౌడ్, కెవి గౌడ్,ఎన్నారై బుచ్చిబాబు,డా.నలమాస కృష్ణన్న,డా.చిర్ర యకాంతం గౌడ్,గుదే వీరన్న గౌడ్ లకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో జై గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు గుదే యుగంధర్,ఉప సర్పంచ్ లు తాళ్లపల్లి వెంకన్న గౌడ్,పెరుమండ్ల ఉపేందర్ గౌడ్,రాజేష్,సురేష్ సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.