ఎల్లమ్మతల్లి సేవలో లక్ష్మారెడ్డి
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం మన్సాన్ పల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో కె ఎల్ ఆర్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, అమ్మవారి దీవెనలు ఆడపడుచులు, యువతపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా విభాగం నేతలు పాల్గొన్నారు.



