శరత్ కు జబర్దస్త్ రాజమౌళి సన్మానం
On
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ అమీనాపురం గ్రామంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో బిఆర్ఎస్ నుండిపోటీ చేసి గెలుపొందిన పాయిరాల శరత్ యాదవ్ ను జబర్దస్త్ సెలబ్రిటీ రాజమౌళి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయి తినిపించి,శాలువతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అమీనాపురం బిఆర్ఎస్ కార్యకర్తలు,యువకులు పాల్గొన్నారు.



