వధూవరులను ఆశీర్వదించిన రవీందర్

వధూవరులను ఆశీర్వదించిన రవీందర్

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నేముల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నోముల మల్లేష్,  వసంత ల కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల నరసింహ యాదవ్, ఉపసర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్, ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ ఉప సర్పంచ్ చల్ల అనిత సత్య ప్రకాష్, నోముల శంకర్, నోముల కుమార్, నోముల కృష్ణ, నోముల రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Tags: