వీర జవాన్ పోస్టర్ ఆవిష్కరణ
On
విశ్వంభర, దోమ: దేశ రక్షణలో అమరుడైన దాదాపుర్ గ్రామనికి చెందిన తోకని శ్రీనివాస్ విగ్రహం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఈనెల 27న ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ను దోమ సర్పంచ్ మాలి శివకుమార్ రెడ్డి సమక్షంలో స్థానిక నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, కోళ్ల సురేష్, దస్తయ్య,వెంకటేష్,బాబు, వెంకటేష్, అంజిలయ్య,బొంపల్లి వెంకటేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.



