పంచాయతీకి బీరువా బహూకరణ

పంచాయతీకి బీరువా బహూకరణ

 విశ్వంభర,ఇనుగుర్తి:  మండలంలోని అయ్యగారి పల్లి గ్రామపంచాయతీకి లయన్స్ క్లబ్ కేసముద్రం మండల అధ్యక్షులు మామిడి అశోక్ ఆధ్వర్యంలో రూ. 6 వేల విలువగల బీరువాను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ సి వెంకటరెడ్డి, పాస్ట్ జెడ్ సీ యర్నం శ్రీరాములు, మాజీ సర్పంచ్ మామిడి శోభన్, పంచాయతీ కార్యదర్శి వాణి,హెచ్‌ఎం భాస్కర్ రెడ్డి,బెజ్జం ప్రేమ్ కుమార్, మారం సమ్మిరెడ్డి, వేముల శ్రీనివాస్, మామిడి సోమయ్య,గాజుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: