నాణ్యమైన భోజనం అందించాలి
On
విశ్వంభర,మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో జాతర రెస్టారంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఎల్ఆర్ మాట్లాడుతూ, రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్స్ కు మంచి నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు , ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్స్, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



