మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డికి సన్మానం 

విశ్వంభర, మహబూబాబాద్ :నేడు మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త సమీకృత గురగాయల మార్కెట్ వినియోగంలోకి తేవడానికి వివిధ దశలుగా ఆందోళనలను నిర్వహించి ప్రజాక్షేత్రంలో, మున్సిపల్ సమావేశంలో కలెక్టర్ కార్యాలయంలో ఆందోళనలు నిర్వహించి ప్రజాప్రతినిధుల అధికారుల సహకారంతో వినియోగంలోకి తెచ్చిన స్థానిక 33వ వార్డు కౌన్సిలర్ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి .అజయ్ సారధి రెడ్డిని  కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బొకే అందించి శాలువాకప్పి మిఠాయిల తినిపించి సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ 33వ వార్డులో గల మార్కెట్ అభివృద్ధికి పోరాటాలు చేశామని భవిష్యత్తులో ఇంకా మరిన్ని వ్యాపారస్తుల కోసం ప్రజల కోసం పోరాటాలు నిర్వహిస్తామని అదేవిధంగా గాంధీ పార్క్ అభివృద్ధికి , అంబేద్కర్ భవన్ అభివృద్ధికి కృషి చేస్తానని ముఖ్యంగా ఓసి క్లబ్ ప్రభుత్వం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ వ్యాపారుల నేతలు ఈ సగాని కుమార్, మేదరమెట్ల ,వెంకట్రావు చీకటి తిరుమలేష్ రాంబాబు, శ్రీను, మరియు పెరుగు కుమార్, నీలం వెంకటేశ్వర్లు, పడిదెల కవిత, బిక్కీ సాయి ,యూసుఫ్ , జమేల్ ,వ్యాపారులు పాల్గొన్నారు

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-tribute-to-municipal-floor-leader-ajay-saradhi-reddy/article-19807

Tags: