కబ్జాదారులకు కేటీఆర్ కొమ్ము కాస్తూ కబ్జాలను రక్షిస్తున్న హైడ్రాను బద్నాం చేస్తుండు : వి హెచ్ 

కబ్జాదారులకు కేటీఆర్ కొమ్ము కాస్తూ కబ్జాలను రక్షిస్తున్న హైడ్రాను బద్నాం చేస్తుండు : వి హెచ్ 

కబ్జాదారులకు కేటీఆర్ కొమ్ము కాస్తూ కబ్జాలను రక్షిస్తున్న హైడ్రాను బద్నాం చేస్తున్నాడని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆరోపించారు. బి ఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని. అలాంటి కబ్జాదారులలో అంబర్పేట్ బతుకమ్మ కుంట ను కబ్జా చేసిన వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నాడని  పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా కబ్జాల గురించి పట్టించుకోని కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ హైడ్రా గురించి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తుంటే టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బిఆర్ఎస్ కు కొమ్ము కాస్తున్నారని  అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణం తప్ప ఏమి చేయలేదని బిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటేనని ఆయన అన్నారు. ఈ సమావేశ లో సిపిఎం పార్టీ నాయకులు మహేందర్ లక్ష్మణ్ యాదవ్. పిసిసి సెక్రెటరీ శంబూల శ్రీకాంత్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు. పుల్ల నారాయణస్వామి దిడ్డి రాంబాబు. గరిగంటి రమేష్. మోతా రోహిత్ రామ్మోహన్ కృష్ణ గౌడ్ గడ్డం   శ్రీధర్ గౌడ్ వెంకట్ గౌడ్ కోటం అనిల్ రావుల సుధాకర్ చెంగలి సుధాకర్ కోట్ల కిరణ్. రాజ్  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: