కుక్కకాటుకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న క్రీయాన్ష్
On
త్వరగా కోలుకోవాలని అకాంక్షించిన తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం పల్లపహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్వీ మండల సెక్రటరీ జనరల్ గజ్జెల్లి మహేష్ కొడుకు క్రీయాన్ష్ ని నాలుగు రోజుల క్రితం కుక్క కాటుకు గురైన విషయం తెలుసుకొని బోడుప్పల్ జేపీ హాస్పిటల్ కి ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గురువారం రోజు హాస్పిటల్ కి వచ్చి చూసి క్రీయాన్ష్ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకువడం జరిగింది.క్రీయాన్ష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు