ఎండల వేళ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

తంగళ్ళపల్లి, మే 18( విశ్వoబర  ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న 130 మంది కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గ్రామ ఉపసర్పంచ్ పయ్యాపుల బాలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్య రక్షణ కోసం మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ పయ్యాపుల బాలయ్య మాట్లాడుతూ కూలీలు ఎండ ఎక్కువ కాకముందే పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వేసవి కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

🕒 18 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-buttermilk-to-guaranteed-employment-during-sunny-days/article-15355

Tags:  

Advertisement

LatestNews

దివ్యాంగులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : టీజిఐఐసి  చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
నిమ్మరిగారి విజయలక్ష్మికి  శుభాకాంక్షలు.  - సాయి సుబ్రహ్మణ్యం ,ప్రెసిడెంట్  తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్
ఎండల వేళ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
 ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన క్రీడా , యువజన  వారోత్సవాలు
ఎస్ఎస్ సి జిల్లా సెకండ్ టాపర్ కు కలెక్టర్ చే సన్మానం
అసోసియేట్ ప్రెసిడెంట్ గా కామరాజు రామారావు నియామకం 
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం