కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

5

విశ్వంభర కూకట్ పల్లి జులై 16 : కూకట్ పల్లి నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీర్ ముబారక్ 100116 /- రూపాయల చెక్కులను మంగళవారం కె.పి.హెచ్.బి మండల కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణ్ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు సంతోషాన్ని నింపుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడ్, ముద్దం నర్సింగ్ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, సబేహా గౌసుద్దీన్, పి.శిరీషాబాబురావు, మహేశ్వరీ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Read More దోతిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

🕒 16 Jul 2024 ✍️ Desk

కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

5

విశ్వంభర కూకట్ పల్లి జులై 16 : కూకట్ పల్లి నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీర్ ముబారక్ 100116 /- రూపాయల చెక్కులను మంగళవారం కె.పి.హెచ్.బి మండల కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణ్ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు సంతోషాన్ని నింపుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడ్, ముద్దం నర్సింగ్ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, సబేహా గౌసుద్దీన్, పి.శిరీషాబాబురావు, మహేశ్వరీ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/kalyan-lakshmi-shadi-mubarak-was-the-mla-who-distributed-the/article-2846