నిజామాబాద్ నూతన మేయర్ కూరగాయల ఉమారాణి కి శుభాకాంక్షలు - దున్న కళ్యాణ్ గౌడ్
On
విశ్వంభర, నిజామాబాద్ :-నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా పదవి భాద్యతలు చేపట్టిన కూరగాయల ఉమారాణి కి విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి దున్న కళ్యాణ్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ కి మేయర్ పదవి కట్టబెట్టిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు ఈ సందర్బంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.



