ఎల్ ఓ సి అందజేత.
On
విశ్వంభర, మీర్ పెట్ :- మహేశ్వరము నియోజకవర్గము లో నివాసం ఉండే గంజి అంజమ్మ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. వారి కుమారుడు పవన్ నందిహిల్స్ లో నివాసముండే రామిడి నర్సిరెడ్డి ద్వారా మాజీ మంత్రి , మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి గారిని సంప్రదించగా 75,000 సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరు చేయించి ఆదివారం మీర్ పెట్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వారి కుమారుడు కి లెటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ నెంబర్ పల్లె జంగయ్య గౌడ్ పాల్గొన్నారు.



