తండ్రికి మద్దతుగా తనయ ప్రచారం 

తండ్రికి మద్దతుగా తనయ ప్రచారం 

విశ్వంభర,ఆమనగల్లు; మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా నాలుగో వార్డ్ నుండి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి కండె హరిప్రసాద్ కు మద్దతుగా  ఆయన  కూతురు దివ్య ప్రచారం చేశారు. తన తండ్రిని గెలిపించాలని ఓటర్లను కోరారు. శుక్రవారం వార్డులో జరిగిన ప్రచారానికి తల్లోజు ఆచారి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తర్వాత దివ్య మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి పార్టీ మారకుండా కేవలం ప్రజల కోసం పాటుపడుతున్న కండే హరిప్రసాద్ ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ 

Tags: