మహబూబాబాద్ లో బిజెపి ప్రచారం
On
విశ్వంబర, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలోని 18వ వార్డులో బిజెపి అభ్యర్థి గుగులోతు సురేష్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలందరూ ఆదరించి మున్సిపాలిటీకి పంపిస్తే వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు.



