బిఆర్ఎస్ లో చేరిన నందారం 

బిఆర్ఎస్ లో చేరిన నందారం 

 విశ్వంభర, సంగారెడ్డి : పటాన్ చెరువు  అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్  నందారం నరసింహా గౌడ్ తన అనుచరులతో కలిసిమాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్,  వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Tags: