వైస్ ఛైర్మన్ వెంకన్నకు సన్మానం

వైస్ ఛైర్మన్ వెంకన్నకు సన్మానం

 విశ్వంభర, మోత్కూరు: మోత్కూరు మున్సిపాల్టీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా కు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్  కల్వ సుజాత  గుప్తా హైద్రాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో సన్మానము చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల మండలం, మోత్కూరు పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

Tags: