ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి 

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి 

విశ్వంభర, మదీనా గూడ : భారత మాజీ ప్రధాని  రాజీవ్ గాంధీ వర్ధంతి ని  ఘనంగా నిర్వహించారు. మదీనాగూడ హుడా కేఫ్ సర్కిల్ లో   శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి జగదీశ్వర్ గౌడ్  రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదట ఐటీ పరిశ్రమను తీసుకువచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీయే అని గుర్తు చేసారు. అతని అడుగుజాడల్లో మేము నడుస్తామని దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని , ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-birthday-of-rajiv-gandhi/article-15619

Tags: