రెస్టారెంట్ ను ప్రారంభించిన పృథ్వీరాజ్, నితిన్ 

విశ్వంభర, హనుమకొండ జిల్లా:- హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు సమీపంలోని మైసూర్ బేకరీ ప్రక్కన అమృత మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు పృథ్వీరాజ్ నితిన్ తెలిపారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు పృథ్వీరాజ్, నితిన్ లు మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన రుచికరమైన సుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తామని హోటల్లో కస్టమర్లకు అనుగుణంగా సేవలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/prithviraj-nitin-started-the-restaurant/article-15242

Tags: