తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సుధన్ రావు ముదిరాజ్.

- నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డా. కాచం  సత్యనారాయణ

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సుధన్ రావు  ముదిరాజ్.

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మధు సుధన్ రావు ముదిరాజ్ ను నియమించడం జరిగింది.ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం లొ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.ఈ కార్యక్రమం లొ  బీరెల్లి   వెంకట్ రెడ్డి, మధు, కృష్ణ , శేఖర్ పాల్గొన్నారు . 

Tags: